IPL 2021 : Warner లేని SRH హీరో లేని తెలుగు సినిమా | #BringBackDavidWarner || Oneindia Telugu

2021-05-04 45,283

IPL 2021 : SRH vs mi : Sun risers hyderabad fans demand David Warner back to the squad.
#IPL2021
#DavidWarner
#NowarnernoSRH
#KaneWilliamson
#Srhvsmi
#Mivssrh
#Srh
#Vijayshankar

ముంబై ఇండియన్స్‌తో నేడు(మంగళవారం) సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ రెండో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌ నేపథ్యంలో వార్నర్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ #BringBackWarner అనే యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు